Telugu dimers welcome here for Hyderabad/ Andhra pradesh deals and discussions
- 4123012
- 85340
-
- Last Comment
hdfc bharat card fuel+smartbuy కి ఉపయోగపడుతుందని తీసుకోవాలని అనుకుంటున్నాను.
ఎవరన్నా ఈ card వాడుతుంటే, rewards points గురించి information ఇవ్వగలరా?
Ala undadhu anukuntuna
Only karma ki limit undhi 15 persons
hello, i am a new bee, just joined today. Good to see Telugu Dimers
Hi dimers,
Anyone using airtel fibernet ??
Which is the better option
jio fiber or airtel fibernet?
jio service మా area లో లేదు.so తెలీదు.
ప్రస్తుతానికి నా vote airtel కే….
Hello Friends, just completed B.Tech, Looking for a Job, if any one know openings in IT side, please help.
Thanks a lot..
పర్వాలేదు(it’s ok).already కొంతమంది dimers reply ఇచ్చారుగా….hope it helps
good luck
ఈ సారి మీకు help కావాలంటే, ఈ thread లేదా ఎందులో అయినా comment చేస్తే, ఇష్టం ఉన్నవాళ్లు సమాధానం ఇస్తారు….
2వది ఇలా కూడా play చేయచ్చని నేను అస్సలు ఊహించలేదు
@hotchap @Charan1122 మరి మీ అభిప్రాయం?
Meeku music lo chaala manchi taste undi , naakooda breathless baagaa nachindandi 🙈
Nice timepass with mashup
and 1 of my all time favourites
స్వామి వారి మాల వేసుకున్నప్పుడు మా ఇంట్లో ఆ 40 రోజులు ఇలాంటి భక్తి గీతాలే ….
ఈ సం||రం మాత్రం పరిస్థితుల వల్ల మాల వేసుకోకుండా ఆగిపోవాల్సొచ్చింది.
hi guys if anyone not ordering lenovo smart clock kindly order it for me on cod i would be much gratefull as a fellow dimer plz pm me .
@ Investigation-specialist
నాకు ఎవరి వ్యక్తిగత వివరాలు తెలీదు. ఎవరూ చెప్పరు కూడా…dm పంపకండి. public threads లో comment చేస్తే, ఎవరన్నా help చేయచ్చు.
cc-
@MJ911 @bumblefoot @hotchap @manikantaks4u @ssganesh @jaybro @wackophant @Charan1122
He sent dm to me as well, saying he got reference from @hotchap
Did you referred my name?
evarikaina airtel 1Gb data codes kaavala ?
Valid for max 3 times
Valid for 3 days once redeemed
Redeem in Airtel thanks app coupon section
Last date : 31st Jan, 2021
Source : lays
Thanks a lot sir, na message ki eavvru reply ivvaladu anduka nanu ping chasanu andariki. Any way kontha mandi reply icharu thanks andi
Thanks a lot andi.
2nd one is good
ఇప్పుడే వేరే thread sbi simply click points devalued అని చూశాను.
మీలో ఎవరికైనా sbi simply save ఉందా? ఈ cardకి కూడా ఇలాగే చేశారా?
@hotchap @manikantaks4u @jaybro @Charan1122 @ssganesh
Card ledhu but I can say simply kuda devaluate chesi untaru
icici cc ని fuel card కోసం అడిగితే కుదరదు అంటున్నారు….ఎంతవరకు నిజం, మీలో ఎవరికైనా 2 cards కన్నా ఎక్కువ ఉన్నాయా?
@wackophant @dev007 @hotchap
I got
1 – ICICI
2 – Amazon ICICI
RBL card vadu annual charges toh chava goduthunnadu
Eh year asalu vadale
Edhanna upayam cheppandi, vadini adigithe teseyara babu ante basic feature of the card and robot reply isthunnadu
No other choices. You can ask for waiver with Bank team , if you spend any limit
Safeguard your CIBIL score by these steps – before closing the credit card.
Increase the Limit in other bank cards(existing) and wait for 30 days and close the Unused card.
Note: Dont close the first credit card at any circumstances
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ బాగా తగ్గించేసాడు 😣
ఇంతకుముందు 150-200rs సబ్సిడీ వచ్చేది.
ఇందాక లాస్ట్ ఫైవ్ సబ్సిడీ ట్రాంజాక్షన్స్ హిస్టరీ చూసాను. పోయినసారి 16rs సబ్సిడీ వస్తే ఈసారి 15rs సబ్సిడీ వచ్చింది.
గ్యాస్ సిలిండర్ మనం వాడినా వాడకపోయినా ఆరు నెలలలోపు తప్పకుండా రీఫిల్ ఆర్డర్ ఇవ్వాలి. లేదంటే కనెక్షన్ కట్ అని రూల్ ఉంది.
ఎప్పటికప్పుడు రేట్లు ఎలా పెంచుతున్నారో ఆ రీఫిల్ టైమ్ కూడా పెంచితే బాగుంటుంది.
ఆరు నెలల వ్యవధిని ఏడాది చేస్తే బాగుంటుంది.
ఆరు నెలల వ్యవధి దాటిపోకుండా ఆలోపే తప్పకుండా రీఫిల్ ఆర్డర్ ఇవ్వాలి అనే రూల్ మూలంగా సిలిండర్‌లో ఇంకా చాలా గ్యాస్ ఉన్నప్పటికీ తిరిగి ఇచ్చేయాల్సి వస్తోంది..
మేము చాలా పొదుపుగా వాడుతుంటాం కాబట్టి ఆరు నెలలు కాకుండా ఏడాది టైమ్ ఇస్తే ఇంకొన్ని నెలలు గ్యాస్ వాడుకోవడానికి బాగుంటుంది, మనీ సేవ్ అవుతుంది.
రేట్లు పెంచడంలో చూపించే ఆసక్తి వినియోగదారులకి సౌకర్యాలు పెంచడంలో పెద్దగా చూపించరు ఎందుకో 😩
Trans:- Discussing about lpg gas subsidy.
అలా రూల్ ఉన్నట్లు మాకు తెలీదే…
2-4 నెలల్లో ఒక బుకింగ్ చేస్తాం మేము.
Recently bought an laptop frm Flipkart .which is defective .placed replacement request but their response is not good.even after 8 days they didn’t sent technician for checking the issue. It’s very important for me..can I call directly the laptop brand customer care and get the issue e solved directly frm.them..is it valid or they deny replacement later ..if I do that
Someone please guide me
tag flipkart on twitter to reolve the issue, if the time frame is completed then they wont replace it
you can contact brand cc and resolve the issue but you cannot replace after brand cc/any other service engineer touches the laptop
apay card reward points వస్తాయో లేదో తెలియదు. కాని అమేజాన్‌లో మొదటిసారిగా గ్యాస్ సిలిండర్ ఆర్డర్ చేసేవారికి flat 50rs క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది.. గ్యాస్ ఆర్డర్ చేసే ముందు మీ LPG కంపెనీ యొక్క కూపన్‌ను అమేజాన్ రివార్డ్స్ పేజి నుంచి కలెక్ట్ చేయవలసి ఉంటుంది.
అలాగే నా అభిప్రాయం మేరకు apay card reward points బదులు దేసిడైమ్ ట్రేడింగ్ సెక్షన్ నుంచి అమేజాన్ పే వౌచర్లు 3 పర్సెంట్, 5 పర్సెంట్ వంటి డిస్కౌంట్ల వద్ద కొనుగోలు చేసుకుని గ్యాస్ బిల్, విద్యుత్ బిల్ వంటి చెల్లింపుల కోసం ఉపయోగించుకోవడం బెటర్.