Telugu dimers welcome here for Hyderabad/ Andhra pradesh deals and discussions
- 4123367
- 85340
-
- Last Comment
No 1 yaari Naani/Keerthy episode chudali.. help cheyandi please/..
see and enjoy
https://www.viu.com/ott/in/en/telugu/playlist-m...
Airtel users kosam
idea users (AP) ki kooda vunda ee option?
Porapatuna shailaja reddy cinema
em cinema ra babu @DealLooter
Savyasachi amazon prime lo undi, chudalante bayam vestundi
general ga chay movies bagunatay.. dohchay all time fav chay movies lo.. rel mundhu ee two movies lo picha hope vunde.. rendu movies ki mrng show ki poyi book aypoya
primeలో వచ్చే ఏ సినిమా చూద్దామన్నా భయమేస్తోంది. మొన్న NOTA, U-Turn ఈ రోజు సవ్యసాచి.
ఎవరికైనా ఒక మంచి సినిమా చూడాలనిపిస్తే “Sankashta Kara Ganapathu” చూడండి. కన్నడ సినిమా కానీ English subtitles ఉన్నాయి. 8/10 ఇవ్వొచ్చు. On Prime.
Payzapp lo APSPDCL ki payment unda? evaraina confirm cheyandi..
Parledu Answer dorikindhi..
ee movie hit aithe…ee generation srinu vaitla ani fix avvachu
nenu exact gaa 1 month back e cheppanu gaa..
min.guarantee director gaa establish ayyipoyadu
anthega…anthegaaa
Nightcrawler movie ni lepesaru
Cult cinemalani dimpakandi ra ikkada me vachhi rani talent tho
aa dimpadamedho sarigga chesthara ante adi ledu
nen idi mundokasari cheppa… malli chebutunna, Meeru movie teesthe chudalani vundi!!!!!!
latest ga ye movie nachchindi meeku.?
Veera Bhoga Vasantha Rayalu …..vammmo….em cinema ra baabu…intha complex (& boring) movie telugu lo vastundi ani nenu ankoledu…
bro.. once in 2 months Nara Rohit films are getting released and all flop movies.. Who is producer taking movie with Nara Rohit….
bro.. once in 2 months Nara Rohit films are getting released and all flop movies.. Who is producer taking movie with Nara Rohit….
cost failure…kaani london govt kontha amount tirigi ichestunndi gaa (just like 1 & NKP) so atleast break even avutundi ….
sisindri ki 1st hit
trailer naaku nachaledhu.. i think another flop
evaridagaraina vmate electricity coupons unnaya
6k mobile kaavali…ee thread lo replies ivvandi https://www.desidime.com/forums/dost-and-dimes/...
Hi
Ma parents kosam oka recliner chusthunaa from long time.
Pls suggest .
Budget.. less than 40K
Recliner should be automatic
Thanks a lot
Vinaya vidheya rama.. masi chesi padesaad boya
I’m saved …friends velladam ani force chesina nenu vellaledu
Evaraina dishtv new pack subscribe chesara.
Happy Bhogi To All
@DealLooter @getready @TEMPER
Seen all 3 movies…
NTR, VVR are pathetic
F2 is entertainer…mainly 1st half. It will be festive bonanza.
same to you bro.. naku kuda F2 baga nachindhi.. nxt week povali mali
‘భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’
And here is the best ever movie review of VVR I’ve ever read. 😂😂😂
Credit: Praveen Veluvolu
https://www.facebook.com/pcve...lu
అది 1862వ సంవత్సరం, సాయంత్రం ఆరు గంటల సమయం,చీకట్లు ముసురుతున్నాయి ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్తూ రోడ్ పక్కన ఒక ముసలమ్మ చెయ్యి తొక్కాడు
ముసలమ్మ కి కోపమ్ వచ్చింది….ఎదవ ఇంతకింత అనుభవిస్తావ్ రా అని శపించింది…
కట్ చేస్తే
అది 2019 వ సంవత్సరం జనవరి 12 సాయంత్రం 9:26 నిమిషాలు….ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్లి ముకేష్ యాడ్ తో సహా సినిమా చూడాలని లోపలకి వెళ్ళాడు
బాబు రెడీ నా స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే అది బోయపాటి సినిమా వినయ విధేయ రామా అని అర్ధం అయ్యింది
నాలుగు డబ్బాలు ఒకదానిలో ఒకటి పెట్టి దానిని మోగిస్తే ఎంత ఇరిటేటింగ్ సౌండ్ వస్తుందో అంత సౌండ్ తో టైటిల్స్ అయ్యాయి
నలుగురు దరిద్రులు పేపర్లు ఏరుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతూ ఉంటారు, ఈ లోగా కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇంకో గాంగ్ ఆఫ్ నిష్ఠ దరిద్రులు ఈ పిల్ల దరిద్రులని చంపాలనుకుంటారు
వాడెవడో చంపేది ఏంటి దరిద్రంగా మనమే చచ్చిపోదాం రాయల్ గా అని డిసైడ్ అయ్యి రైల్ పట్టాల మీద భోజనానికి కూర్చున్నట్టు కూర్చుంటారు…ఇంకాసేపు ఓపిక పట్టి ఉంటె రైల్ ఎక్కేది సినిమా అయిపోయెది(ఈ నలుగురు పోతే కథ లేదు గా) కానీ ఒక పిల్లవాడి ఏడుపు వినిపించి వీళ్ళు ఆ పిల్లవాడిని కాపాడతారు….ఇప్పుడు దరిద్రుల కౌంట్ మొత్తం ఐదు అనుకున్నారా కాదు…..ఆరు….ఈ దరిద్రం అంతా చూస్తున్న నేనేమి అవుతా….నాతో కలిపి ఆరు అనమాట
వాడిని కాపాడి ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన ఆశ్రయం ఇస్తాడు….ఆ నలుగురు దరిద్రులు కష్టపడి ఈ ఐదో దరిద్రుడిని చదివిస్తారు….అయితే ఆ అయిదో దరిద్రుడు నా అన్నలు చదువుకోవాలి అనే ఉదాత్త ఆశయంతో నేను పని చేసి ఆల్లని చదివిస్తా అంటాడు
నలుగురు పేపర్లు ఏరితేనే ఒకడి సదువు అవ్వకపోతే నా తొడ అంట ఉండే బుడ్డ నాయాలు ఎలా చదివిస్తాడు అని ఒక సందేహం నా మనసుని తొలుస్తోంది…..నా మనసు చదివిన బోయపాటి డాక్టర్ వాళ్ళ నలుగురు ని చదివించాలని డిసైడ్ అయినట్టు చూపిస్తాడు
నలుగురిని చదివించేప్పుడు ఈ బుడ్డ నాయాలని కూడా చదివించవచ్చు కదా అనే నీ డౌట్….. నరసింహ నాయుడు లో బాలయ్య చదువుకుంటాడా? చదువుకోదుగా…మరి ఆ సినిమా ప్లాట్ క్కపై కొట్టి ఎలా చదివిస్తారు ఇక్కడ
కట్ చేస్తే
ఈ నలుగురు దరిద్రులకి ఇంకొక నలుగురితో పెళ్లి అవుద్ది (అమ్మాయిలతోనే ఎహె)
నలుగురు షెడ్ కి వెళ్లిన అన్నలు, నలుగురు షెడ్ కి వెళ్లిన వదినలు….బిత్తర చూపులు చూసే నలుగురు పిల్లలు….ఒక పని మనిషి ఎప్పుడు తాగుతా ఉండే మాజీ డాక్టర్ ఇది సింపుల్ గా సెట్ అప్
వీళ్ళు మాములుగా నిద్ర పోయేప్పుడు స్నానం చేసేప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకునే ఉంటారు…మరి బా రిచ్ కదా
డబ్బులు యాడ నుంచి వచ్చేది ఏంటి…..ఆళ్ళ కుల వృత్తి పేపర్లు ఏరుకుని కాదు….అందరు IAS చదివేస్తారు….ఆనాధలు పేపరు ఏరుకునే వాళ్ళు, ఇంకో దరిద్రుడిని కాపాడిన వాళ్ళు IAS అవ్వటానికి అర్హులు
ఈళ్ళ మొహాలు ITI చదివే మొహాలు లాగా ఉండవ్ కానీ ఐఏఎస్ అన్నారు
అందరికి ఒకే ఆఫిస్ లో పోస్టింగ్….ఈ నలుగురు ఎంత క్లోజ్ అంటే ఒకరి ఒళ్ళో ఒకళ్ళు కూర్చుంటారు
ఈ సినిమా అవసరాల కోసం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వైజాగ్ లో ఉంది…ఇండియా మొత్తానికి ఒకడే ఎలక్షన్ ఆఫీసర్ హీరో అన్న…మహిళా మండలి ఎన్నికల నుంచి స్కూళ్లలో క్లాస్ లీడర్ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఈయన ఒక్కడే ఎలక్షన్ కమీషనర్
ఈయన సూట్ వేసుకుని స్లో మోషన్ లో నడుస్తూ ఉంటాడు, నడిచే టైం లో లూజ్ మోషన్ ఆపుకునేవాడిలా ఒక ఎక్స్ప్రెషన్ బిగబట్టి
ఈయనకు సమస్య వస్తే హీరో కి కోపం వస్తది…హీరో కి కోపం వస్తే కౌంట్ 100 కి తగ్గకుండా చంపుతాడు….
అలానే ఈయనకు సమస్య వస్తుంది….హీరో కి కోపం వస్తుంది…ప్రవీణ్ గాడికి నీరసం వచ్చింది..అంటే నాకే ఎహె….హీరో ప్రతిపక్ష నేతతో సున్నం పెట్టుకుంటాడు..
తర్వాత హీరో పెళ్లి చూపులు అనే ఒక దారుణమైన దగుల్బాజీ లతఁకోరు లోఫర్ నీచపు ఎపిసోడ్…..ఇది చెప్పలేను….నవ్వించటానికి రేప్ చేయటానికి కంటే ఎక్కువ కష్టపడ్డారు
ఈ లోగా ఇక్కడ వచ్చిన పని అయ్యి బీహార్ ఎన్నికలకు వెళ్తాడు
అక్కడ ప్రైవేట్ ఆర్మీ ఈడ్చి తంతే 300 మంది ఉంటారు….ఇండియా లోనే ఎవడెం పీకలేడు వాళ్ళని….మన మిలటరీ వస్తే కూడా లారీలతో చంపేస్తారు….ఒరేయ్ మన మిలటరీ ఎంత కామెడీ అయిందిరా దగుల్బాజీల్లారా
ఇక్కడ ఒక ముష్టి సన్నివేశ్మ గుర్తొచ్చింది….ఫామిలీ అంత ఇన్ షర్ట్స్ పట్టు చీరలు కట్టుకుని అన్నం తింటూ ఉంటారు… ఎలెక్షన్ కమీషనర్ అయినా మనోడి చిన్నప్పటి దరిద్రం ఛాయలు ఉండి గబా గబా కుక్కుతూ ఉంటాడు…వాడికి పొలమారితే ఏమి చెయ్యాలి మంచి నీళ్లు ఇవ్వాలి….వాడిని వాటేసుకుని సచ్చిపోతావ్ అని ఏడ్చుడ్డి ఏంటి రావు గారు? పైత్యం తగలెయ్య
ఇంటర్వల్ లో బీహార్ సీఎం ఆడొక కొండెర్రిపప్ప బీహార్ నుంచి హైదరాబాద్ వస్తాడు విలన్ ని చంపమని హీరోని అడగటానికి…దేశం మొత్తానికి ఇదే కాంటాక్ట్ పాయింట్…..దొర్లి దొర్లి నవ్వాను
సరే బాక్ టు బీహార్అక్కడ విలన్ గాడు పాము తో కరిస్తే పాము చావటం లాంటి క్రియేటివ్ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి
విలన్ ని చంపే అవకాశం వచ్చి నరకబోతే ఇది ప్రీ క్లైమాక్స్ క్లైమ్స్ లో చంపాలి అంటే పోస్ట్ ఫోన్ చేస్తాడు కాస్ట్యూమ్ మార్చుకుని రా చంపుతా అని .
అప్పుడు మొగుడు పోయాడని తెలుసుకున్న స్నేహ ఇంగ్లీష్ లో చెప్పే డైలాగ్స్ విని…విలన్ హీరో ని ప్రాధేయపడతాడు
ఆ ఇంగ్లీష్ కంటే నీ చేతుల్లో చస్తా చంపేయి అని
గోడ వెనుకాల గుర్రంతో వెయిట్ చేస్తున్న హీరో గోడబద్దలు కొట్టుకొచ్చి సినిమా అవ్వకొడతాడు విలన్ ని చంపి మనల్ని బతికిచ్చి
అసలు సినిమా స్టార్టింగ్ లో వాడి ఏడుపు విన్నప్పుడు వదిలేస్తే ఏ గోలా లేదు అని అందుకే అన్నాను
Check for BSNL Rs. 49 plan “Pratibha Plus” @ http://www.ap.bsnl.co.in/mobile_prepaid_tariff....
180 days validity, first 10 days unlimited then, OG at 1p/sec
Annual Plan
1699 2 GB/day 4.21 GB/day
MRP 1699
Validity 365 Days
Total Data -730 GB- 1536 GB
(upto 31.01.19)
Voice Truly UNLIMITED
SMS UNLIMITED
(100/Day)
deeni ardham enti? inko 4 days varaku matrame 4.2GB/day ichi…FEB 1 nunchi 2GB/day istada ??
OR
ee offer 31st jan lopu recharge chesukunte 4.2GB/day 365 days varaku istaada??
anni plans ilage vunnai
@DealLooter @getready @BigAdmin @TEMPER @dev007
This weekend Movie Reviews
Majnu – Routine story,emi anukoni teestaru ilanti movies.Again Flop
Padi Padi Leche Manasu – Thokalo cinema,Sai pallavi kosam try chesanu kani kastam,30mins lo complete chesanu.
Next Enti – Tamanna kadha ani start chesanu..na valla kaledhu.5mins lo 30mins movie chusa.Complete chedham anukunna kani cheyaleka poyanu.Papam theater ki vellina valla paristhiti ento
Pandem Kodi 2 – Parvaledhu try cheyochu.Varalakshmi acting nachindhi
IMHO 79plan better
79
Plan Validity : 180 days
Freebies Validity : 15 days
Unlimited Local/STD Calls to any network in roaming also Except Mumbai & Delhi
10 GB
500 SMS
After Freebees,
all calls are@1 Ps/Sec
above avg film….
nivetha thomas performance ee highlight…
hero ok…
heroine ki assalu scope ledu…enduku shaalini ki ilanti roles vastunnayo
1st half good…2nd half avg…
telugu lo thriller movies vunde backlog ee movie ki vundi
take off, interval block varaku super gaa vuntaaii, 2nd half drag, pre-climax & movie end chese appudu tadabadataaru
director ki 4/5 ivvvachu… anavasaramgaa comedy+songs include cheyaledu..
competition ledu kabatti dil raju ki money recovery chances ekkuva